ఆ నియోజకవర్గంలో వైసీపీ దుకాణం బంద్?

54చూసినవారు
ఆ నియోజకవర్గంలో వైసీపీ దుకాణం బంద్?
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గత 15 ఏళ్లుగా వైసీపీకి విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. అంతే కాదు ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా భవిష్యత్తు రాజకీయాల్లో కనిపించకుండా కనుమరుగై పోతున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గణబాబే విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బరిలో ఎవరూ నిలిచినా గణబాబును ఓడించలేకపోతున్నారు. రానున్న రోజుల్లో గణబాబుకి ధీటుగా వైసీపీ నేతలను నిలబెడుతుందేమో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్