ఈ పార్టీకి ఆళ్ల‌గ‌డ్డ‌లో షాక్ త‌ప్ప‌దా..?

158530చూసినవారు
ఈ పార్టీకి ఆళ్ల‌గ‌డ్డ‌లో షాక్ త‌ప్ప‌దా..?
రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆళ్ల‌గ‌డ్డ‌లో పోటీ చేయబోతున్న భూమా అఖిలప్రియకు షాక్ తప్పేట్లులేదు. మామూలుగానే అఖిల అంటే నియోజకవర్గంలో చాలా మందిలో వ్యతిరేకత పెరిగిపోయింది. అయితే ఈ మధ్యనే కొంద‌రు టీడీపీ నేత‌లు మీటింగ్ పెట్టుకుని అఖిలప్రియకు ఎట్టి పరిస్థితుల్లోను టికెట్ ఇవ్వొద్ద‌ని ఒక లేఖ రాశారు. ఒకవేళ అఖిలకు టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతుందని కూడా వారు ముందుగానే జోస్యం చెప్పారు. చంద్రబాబు మాత్రం అఖిలకు టికెట్ ప్రకటించేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్