అదంతా కుట్ర.. టెస్టులకు సిద్ధం: మాజీ మంత్రి మేరుగ

61చూసినవారు
అదంతా కుట్ర.. టెస్టులకు సిద్ధం: మాజీ మంత్రి మేరుగ
AP: తన వచ్చిన లైంగిక ఆరోపణలపై కేసుపై వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధంలేదని తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్‌లకైనా సిద్ధమని ప్రకటించారు. నిరంతరం తనను కలిసే ఎంతోమందికి సాయం చేయాలనే అనుకుంటానని చెప్పారు. తనపై ఆరోపణలు, ఫిర్యాదు, అంతా కుట్ర అని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్