జగన్ అక్రమాస్తుల కేసు: విచారణ నుండి తప్పుకున్న న్యాయమూర్తి

76చూసినవారు
జగన్ అక్రమాస్తుల కేసు: విచారణ నుండి తప్పుకున్న న్యాయమూర్తి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతనే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్