జ‌గ‌న్ ఇచ్చింది రాజకీయ స్టేట్మెంటేనా..?

547చూసినవారు
జ‌గ‌న్ ఇచ్చింది రాజకీయ స్టేట్మెంటేనా..?
వైసీపీకి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని జగన్ చెప్పారు. అయితే వైసీపీ అధినేత వ్యూహాత్మకంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. రాజకీయంగా కూడా ఈ స్టేట్మెంట్ ని చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వద్ద లెక్కలు ఉన్నాయని వాటిని చూసి ఆయన చెప్పి ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీలో జూన్ 4న కౌటింగ్ డే. కాబట్టి ఆ రోజున ఈవీఎంలు అసలు విషయాలు చాలా చెబుతాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్