మార్కెట్లోకి విడుదలైన iQoo కొత్త స్మార్ట్‌ఫోన్

73చూసినవారు
మార్కెట్లోకి విడుదలైన iQoo కొత్త స్మార్ట్‌ఫోన్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQoo ఇండియాలో గురువారం కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘iQoo Z9x 5G’. ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM+128GB ధర రూ.12,999. 6GB RAM+128GB వేరియంట్ ధర రూ. 14,499. 8GB RAM+ 128GB స్టోరేజ్‌ ధర రూ.15,999. ఫోన్ టోర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. మే 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్