AP: మాజీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయొచ్చా? అనే కోణంలో న్యాయ సలహా కోరింది. ఇప్పటికే అమెరికాలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే పీసీ యాక్ట్‌లోని 17ఏ అధికరణం ప్రకారం జగన్‌ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి.