MLCలతో జగన్ కీలక భేటీ

578చూసినవారు
MLCలతో జగన్ కీలక భేటీ
వైసీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వారితో చర్చిస్తున్నారు. మండలిలో ఆ పార్టీకి అధిక మెజార్టీ ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్