సీఎం చంద్రబాబుపై జగన్ ఆసక్తికర ట్వీట్

79చూసినవారు
సీఎం చంద్రబాబుపై జగన్ ఆసక్తికర ట్వీట్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు.పైపెచ్చు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ఇది పచ్చి మోసం కాదా? చంద్రబాబు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్