రైతులకు గుడ్‌న్యూస్.. రూ. 32 వేల వరకు రాయితీ

78చూసినవారు
రైతులకు గుడ్‌న్యూస్.. రూ. 32 వేల వరకు రాయితీ
AP: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పశుగ్రాసాన్ని సాగు చేసే రైతులకు సబ్సిడీ అందించనున్నట్లు పేర్కొంది. రైతులకు ఇబ్బందులు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 10 సెంట్లలో పశుగ్రాసం వేస్తే మొత్తంగా రూ.6,500 వరకు రాయితీ డబ్బులు వస్తాయని, అదే అర ఎకరంలో పశుగ్రాసం సాగు చేస్తే రూ. 32 వేల వరకు రాయితీ పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్