బ్రిస్బేన్‌లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా 3వ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 89-7 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే 8/0 వర్షం కురిసింది. వర్షం భారీగా కురవడం, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.