జగన్ మైండ్ సెట్ మారాలి!

67చూసినవారు
జగన్ మైండ్ సెట్ మారాలి!
జగన్ మైండ్ సెట్ మారాలని ఎక్కువ మంది నాయకులు అంటున్న మాట. ఇది సొంత పార్టీ సీనియర్ల నుంచే వినిపిస్తుండటంతో పార్టీలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నాయకులకు విలువ ఇవ్వకపోవడం, తాను చెప్పిందే వాస్తవమని భావించటం అనేది ఎక్కువగా జరుగుతున్న ప్రక్రియ అని సమాచారం. దీనిని మెజారిటీ నేతలు ఒప్పుకోవడం లేదని టాక్. ఇదే విధానం కొనసాగిస్తే పార్టీ దారుణంగా దెబ్బతింటుందనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్