అత్యధికంగా పోర్న్ వీక్షించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని 2015లో, పిల్లల అశ్లీల చిత్రాలను నిషేధించాలని 2016లో మరోసారి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది. అయితే పోర్న్ హబ్ తాజా లెక్కల ప్రకారం 2019 తర్వాత ఆన్‌లైన్ పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య వేగంగా పెరిగింది. మన దేశంలో 18 నుండి 24 ఏళ్ళ లోపు వున్న పిల్లలు 44 శాతం మంది ఈ పోర్న్ వీడియోలు చూస్తున్నారట!