ఏచూరి అందరి గుండెల్లో నిలిచిపోతారు: YS జగన్

65చూసినవారు
ఏచూరి అందరి గుండెల్లో నిలిచిపోతారు: YS జగన్
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. గొప్ప నాయకుడిగా, గౌరవనీయుడైన పార్లమెంటేరియన్‌గా ఏచూరి అందరి గుండెల్లో నిలిచిపోతారని జగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్