వ్యాపార సరుకుగా స్త్రీ

62చూసినవారు
వ్యాపార సరుకుగా స్త్రీ
ప్రపంచీకరణ విధానాల పేరుతో స్త్రీని వ్యాపార సరుకుగా మార్చివేశారు. అందమైన, అశ్లీలమైన స్త్రీ బొమ్మల ద్వారా తమ సరుకులను అమ్ముకునే నీచ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. అడ్వరటైజ్‌మెంట్లు, సినిమాలు, సీరియళ్లు, రీల్స్‌, కామెడీ షోలు ఇలా అన్నింటా స్త్రీని అసభ్యంగా చూపడంతో పాటు, జుగుప్సాకరమైన ద్వంద్వార్థాల డైలాగులు నిత్యకృత్యమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్