రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని.. అందుకే కథ కూడా వినకుండా ’కూలీ‘ ఓకే చేశా: ఉపేంద్ర

83చూసినవారు
రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని.. అందుకే కథ కూడా వినకుండా ’కూలీ‘ ఓకే చేశా: ఉపేంద్ర
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాలో నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రజనీకాంత్‌‌పై ఉపేంద్ర అభిమానం వ్యక్తం చేశారు. ‘ఓన్లీ వన్‌ సూపర్‌స్టార్’ అంటూ ప్రశంసలు కురిపించారు. ‘‘లోకేశ్‌ నాకు ఫోన్‌ చేసి ‘కూలీ’ కథకు సంబంధించి ఓ పాయింట్‌ చెప్పారు. అందులో రజనీకాంత్‌ హీరో అని తెలుసు కాబట్టి.. అంతకు మించి నాకేం చెప్పకండి అని లోకేశ్‌కు సమాధానమిచ్చా’’. కథ మొత్తం వినకుండానే ఓకే చేసేశా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్