ఏపీలో నిరుద్యోగులకు
జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే గ్రూప్-1 సహా మొత్తం 23 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపింది. వీటిలో డిగ్రీ లెక్చరర్స్ (267), టీటీడీ డీఎల్స్, జేఎల్స్ (78), డి.ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (38), జూనియర్ లెక్చరర్స్ (47)తో పాటు వివిధ విభాగాల్లో మరో 82 పోస్టులను భర్తీ చేయనుంది. కాగా గురువారం 897 గ్రూప్-2 పోస్టులకు సర్కార్
నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.