నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్

77చూసినవారు
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయాన్ని సీఎం జగన్ నేడు సందర్శించనున్నారు. విజయవాడ బెంజి సర్కిల్ లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చించనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులను కూడా ఆయన అందజేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్