సభలో కూర్చోకుండా ఛాంబర్‌కు వెళ్లిన జగన్

54చూసినవారు
సభలో కూర్చోకుండా ఛాంబర్‌కు వెళ్లిన జగన్
మాజీ సీఎం జగన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణానికి జగన్ వచ్చారు. తన ప్రమాణ స్వీకార సమయంలో సభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్