2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన
జనసేన ఈసారి సునామీ సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పిఠాపురంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా సాగుతున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ గ్లాస్ గుర్తు దూసుకెళ్తోంది.