మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఝలక్

50చూసినవారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఝలక్
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో ఝలక్ తగిలింది. పెద్దిరెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులిచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్