జూనియ‌ర్‌ ఎన్టీఆర్ మ‌ద్ద‌తు వైసీపీకేనా..?

34742చూసినవారు
జూనియ‌ర్‌ ఎన్టీఆర్ మ‌ద్ద‌తు వైసీపీకేనా..?
ఏపీ, తెలంగాణ‌లో ఎన్నిక‌ల పోలింగ్ ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతోంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓటింగ్ స‌మ‌యంలో వేసుకున్న షర్ట్‌పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. తార‌క్ బ్లూ ష‌ర్ట్ వేసుకుని త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ మ‌ద్ద‌తు వైసీపీకే ప్ర‌క‌టించార‌ని ఆ పార్టీ నేత‌లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నాయ‌కుల మాట‌ల‌ను టీడీపీ, జ‌న‌సేన నేత‌లు ఖండిస్తున్నారు. బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకుంటే వైసీపీకి మ‌ద్దతు తెలిపిన‌ట్లేనా అని ప్ర‌శ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్