అట్లూరులో అత్యధిక వర్షపాతం నమోదు

59చూసినవారు
అట్లూరులో అత్యధిక వర్షపాతం నమోదు
బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలంలో 12. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని శుక్రవారం వ్యవసాయ అధికారులు తెలిపారు. మైదుకూరు 6. 4, బ్రహ్మంగారిమఠం 3. 2, కాశీ నాయన మండలం 1. 4, బద్వేల్ 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. వర్షపాతానికి మండలాల పరిధిలో రహదారులన్నీ బురదమయమైంది. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్