బద్వేలు: సమాచార హక్కు చట్టంపై అవగాహన

75చూసినవారు
బద్వేలు: సమాచార హక్కు చట్టంపై అవగాహన
సమాచార హక్కు 2005 చట్టంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని బద్వేల్ ఏడిఏ నాగరాజు అన్నారు. బద్వేల్ మండల ఏవో చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేస్తే సమాచారం ఏ విధంగా ఇవ్వాలనే అంశాలపై సమగ్రంగా వివరించారు. సమాచార హక్కు దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి అనే అంశాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్