బద్వేలులో తేలికపాటి వర్షం

79చూసినవారు
బద్వేలులో తేలికపాటి వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బద్వేల్ నియోజకవర్గంలో మోస్తారు వర్షం కురిసింది. మంగళవారం కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింద . నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోనూ వర్షం పడుతోంది.

సంబంధిత పోస్ట్