జలాశయంలో 24. 85 క్యూసెక్కుల నీరు నిల్వ

69చూసినవారు
జలాశయంలో 24. 85 క్యూసెక్కుల నీరు నిల్వ
గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24. 85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు తెలిపారు. అవుకు రిజర్వాయర్ నుంచి 10, 000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2, 990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్