ప్రతి కుటుంబానికి అండగా ఉంటా: భూపేష్

1102చూసినవారు
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోనిప్రతి కుటుంబానికి అండగా ఉంటానని భూపేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని అంజనాపురం, అనంతగిరి గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వల్ల పేద, మధ్యతరగతి వారిని, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్