అక్కడ కీర్తి సురేష్ తొలి అడుగు

577చూసినవారు
అక్కడ కీర్తి సురేష్ తొలి అడుగు
మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆమె ఇప్పుడు ఉత్తరాది ఇండస్ట్రీల్లో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. తొలిసారిగా హిందీలో హీరో వరుణ్ ధావన్ తో కీర్తి జతకట్టింది. ఈ సినిమా షూటింగ్ సెట్ లోకి కీర్తి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్