బిగ్ బాస్ షోకి వెళ్లకముందే ఒప్పుకున్నా: అమర్ దీప్

564చూసినవారు
బిగ్ బాస్ షోకి వెళ్లకముందే ఒప్పుకున్నా: అమర్ దీప్
బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ చౌదరి, నటి సురేఖ వాణి కూతురు సుప్రీత జంటగా గురువారం ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. మాల్యాద్రి రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ దీప్ మాట్లాడుతూ. దర్శకుడు నా స్నేహితుడే అని, బిగ్ బాస్ షోకి వెళ్లకముందే ఒప్పుకున్నానని అన్నారు. దర్శకుడు నా కోసమే ఈ కథను సిద్ధం చేశాడని, సుప్రీతతో కలిసి నటిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్