కొండాపురం పీహెచ్సీకి మట్టి రోడ్డు ఏర్పాటు

59చూసినవారు
కొండాపురం పీహెచ్సీకి మట్టి రోడ్డు ఏర్పాటు
కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే ప్రజలు రోగులు నరకయాతన అనుభవించేవారు. సరైన రహదారి లేక గత 6 సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి గురువారం మండలానికి చెందిన చామల విష్ణు వర్ధన్ రెడ్డి , శ్రీనివాసులు రెడ్డి సొంత నిధులతో ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రి వరకు రహదారి విస్తరణ చేశారు. సొంత నిధులతో రహదారి ఏర్పాటు చేసి వారి గొప్పమనసును చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్