జమ్మలమడుగు: రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కల్పించాలి

69చూసినవారు
జమ్మలమడుగు: రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కల్పించాలి
జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డివైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ బుధవారం డిమాండ్ చేశారు. శివకుమార్ మాట్లాడుతూ. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంలో మంచినీటి కుళాయిలు, విద్యుత్ దీపాలు, పార్కింగ్లో భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, నరసింహ, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్