జమ్ములమడుగు: నవంబర్ 14న కలెక్టరేట్ ఎదుట మహాధర్నాను జయప్రదం చేయండి

72చూసినవారు
జమ్ములమడుగు: నవంబర్ 14న కలెక్టరేట్ ఎదుట మహాధర్నాను జయప్రదం చేయండి
జమ్మలమడుగు ఎన్జిఓ కార్యాలయంలో ఆదివారం సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం పట్టణ కార్యదర్శి జి. ఏసుదాస్ కార్యక్రమ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీలు సామాన్య పేద మద్య తరగతి ప్రజలపై దాదాపు రూ.18 వేల కోట్ల భారం ప్రభుత్వం మోపిందని దజమెత్తారు

సంబంధిత పోస్ట్