కొండాపురం: గండికోటకు కృష్ణా జలాలు

65చూసినవారు
కొండాపురం: గండికోటకు కృష్ణా జలాలు
నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు జలవనరులశాఖ డీఈ ఉమామహేశ్వర్లు ఆదివారం తెలిపారు. గత నెల 27వ తేదీ అవుకుజలాశయం నుంచి గండికోటకు పంపుతున్న కృష్ణాజలాలను నిలిపి వేశారు. ప్రస్తుతం మళ్లీ పంపుతున్నారు. ప్రస్తుతం 24. 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట ఎత్తిపోతల పథకం నుంచి మూడు మోటార్ల ద్వారా ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని సీబీఆర్ కు పంపుతున్నారు.

సంబంధిత పోస్ట్