కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్

79చూసినవారు
కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్
కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలంగాణ కేడర్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించగా ఆయన బుధవారం రిలివెయ్యి తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కడప ఇంచార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ కు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్