కమలాపురం మార్కెట్ యార్డులో అంతా రహస్యమా

1056చూసినవారు
కమలాపురం మార్కెట్ యార్డ్ లో నూతనంగా నిర్మించిన రూములకు బాడుగకు వేలం పాట అంత రహస్యమా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలకు ఎవరికైనా లీజుకు ఇవ్వాలంటే విలేకరులకు సమాచారం ఇవ్వాలి బహిరంగ గాని తెలియపరచాలి కానీ మరి కమలాపురం మార్కెట్ యార్డ్ కార్యదర్శి శనివారం విలేకరులకు సమాచారం ఇవ్వకుండా వేలంపాట నిర్వహిస్తున్నట్లు సమాచారం? ఈ రహస్య వేలంపాట ఎవరికోసం అంటూ పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్