సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

84చూసినవారు
సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణ రేటును పెంచుకోవచ్చని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ స్టార్ గ్లోబల్ ఏజెన్సీస్ సంయుక్త ఆధ్వర్యంలో " వంట నూనెను తిరిగి వాడటం మానుకోండి- మీ తలరాతను కాపాడుకోండి " పై అవగాహన కార్యక్రమం ఇన్ఛార్జీ రిజిస్ట్రార్ ఆచార్య పి. పద్మ అధ్యక్షతన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్