మొక్కులు తీర్చుకున్న టిడిపి నాయకులు

62చూసినవారు
మొక్కులు తీర్చుకున్న టిడిపి నాయకులు
కమలాపురం టీడిపి అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా చెన్నూరు మండలంలోని ముండ్లపల్లి టిడిపి నాయకులు అల్లాడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వినాయక దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ మెచ్చయన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్