నేరుగా అకౌంట్లోకి డబ్బులు ఇలా..!

588చూసినవారు
నేరుగా అకౌంట్లోకి డబ్బులు ఇలా..!
తెలంగాణ‌లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలను సోమ‌వారం ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో(చిన్న విలువ నుంచి పెద్ద విలువ) రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్