బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలోని పి కొత్తపల్లిలో వెలసిన శ్రీ కోడూరు దుర్గాంబ ఆలయంలో దసరా ఉత్సవాలు ఆలయ చైర్మన్ బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలువురిని ఆప్యాయంగా పలకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్