ఈ నెల 20న జిల్లా ఆర్టీసీ సమస్యలపై 'డయల్ యువర్ జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్ఎం)' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం గోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 9959225848 నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు.