నూతన సిఐని సన్మానించిన టిడిపి నాయకులు

69చూసినవారు
మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ యాదవ్ గురువారం బ్రహ్మంగారిమఠం మండలంలోని పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండల టిడిపి నాయకులు వారిని శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ముడమాల పొలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బోలా శ్రీనివాసులు, ఆవుల దస్తగిరి, అరవ రఘు, పెంచల రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్