ప్రొద్దుటూరులో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

79చూసినవారు
పొద్దుటూరు మండల వ్యాప్తంగా గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులు హరిదాసు వేషధారణ వేశారు. అలాగే భోగిమంటలు వేసి నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్