ప్రొద్దుటూరు: వృద్ధుడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అంత్యక్రియలు

83చూసినవారు
ప్రొద్దుటూరు: వృద్ధుడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అంత్యక్రియలు
ప్రొద్దుటూరులోని బంగారయ్య కొట్టల వీదిలో నివాసం ఉంటున్న దైఫూలే కృష్ణ  అనే వృద్దుడు మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి  ఎవరు లేకపోవడంతో  స్థానికులు, పోలీసు సిబ్బంది సమాచారంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహాన్ ని సంప్రదించగా వారు వెంటనే స్పందించారు. మంగళవారం హిందు స్మశాన వాటికలో  అంతిమ సంస్కరణలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్