కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో వార్డులు

66చూసినవారు
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో వార్డులు
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో వార్డులు పయనిస్తున్నాయని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరు పట్టణంలోని 38, 39, 40, 41 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని రాబోవు రోజుల్లో జరిగే అభివృద్ధి పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్