ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు వర్తించవా ?

78చూసినవారు
ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు వర్తించవా ?
పులివెందులలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌ రెండో శనివారం సెలవు అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూలు నడపడం ఏంటని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ రెడ్డి, విద్యార్థి జిల్లా కోశాధికారి రాఘవేంద్ర రెడ్డిలు ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్