పులివెందుల: పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

62చూసినవారు
పులివెందుల: పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 1996-97 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అప్పటి ఉపాధ్యాయులను పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 20 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్