ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో వర్షపు నీరు

65చూసినవారు
ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో వర్షపు నీరు
పులివెందుల పట్టణంలోని పాతసంత మార్కెట్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో శుక్రవారం వర్షపు నీరు దర్శనమిస్తోంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు ఆలయ ఆవరణంలో ఉండటంతో ఎక్కడ కింద పడతామోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కావున ఆలయ ఆవరణంలో వర్షపు నీరు నిలబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్