పులివెందులకు తాగునీరు లేవు: ఆది

59చూసినవారు
జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. కడపలో సమీక్ష జరిగేటప్పుడు ఆలోచిస్తే పులివెందులకు కూడా తాగునీరు లేదని, ఇప్పుడు తాము కలెక్టర్తో మాట్లాడి మాకు లేకపోయినా పర్వాలేదు పులివెందులకు తాగునీరు ఇవ్వమని కోరినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి ఇబ్బందిని సరిదిద్దామని తెలిపారు. వై ఎస్ జగన్ తన సొంత నియోజకవర్గాన్ని ఏమి పట్టించుకోరని ఎద్దేవా చేశారు

సంబంధిత పోస్ట్