వేంపల్లి: ఎమ్మెల్సీపై తప్పుడు ప్రచారo చేసిన వ్యక్తి పై కేసు

78చూసినవారు
వేంపల్లి: ఎమ్మెల్సీపై తప్పుడు ప్రచారo చేసిన వ్యక్తి పై కేసు
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిపై వేంపల్లికి చెందిన చిన్న దస్తగిరిరెడ్డి అనే రిపోర్టర్ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో పోస్టు పెట్టారని కొనేరు మహేశ్ ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం సాయంత్రం వేంపల్లి సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. ఆయనకు సంభందం లేని విషయాన్ని ఆయనకు ఆపాదిస్తూ 2 కులాల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టులు పెట్టారని ఆఫిర్యాదులో మహేశ్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్