కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

76చూసినవారు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమానులు కృషి చేయాలని సీనియర్ నాయకులు గాజుల భాస్కర్ తెలిపారు. రాజంపేట నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని శనివారం సుండుపల్లెలో ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్